Surprise Me!

IPL 2021, KKR vs PBKS: Punjab Target 166 | Oneindia Telugu

2021-10-01 225 Dailymotion

KKR vs PBKS Live Score, Today IPL 2021 News: Venkatesh Iyer 67 powers Kolkata to 165 for 7 in Dubai

#IPL2021
#KKRvsPBKS
#VenkateshIyer
#RahulTripathi
#PunjabKings
#Playoffs

వెంకటేశ్ అయ్యర్(49 బంతుల్లో 9 ఫోర్లు సిక్స్‌తో 67) హాఫ్ సెంచరీతో రాణించడంతో పంజాబ్ కింగ్స్‌ ముందు కోల్‌కతా నైట్‌రైడర్స్ 166 పరుగుల పోరాడే లక్ష్యాన్ని ఉంచింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 165 పరుగులు చేసింది. అయ్యర్‌ హాఫ్ సెంచరీకి అండగా రాహుల్ త్రిపాఠి(26 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 34), నితీశ్ రాణా(15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 31) రాణించారు.

Buy Now on CodeCanyon